audio
stringlengths
101
103
sentence
stringlengths
27
294
https://huggingface.co/d…in/000070129.wav
వనజాక్షియే సరిహద్దు దాటి వచ్చి డ్వాక్రా మహిళలతో గొడవకు దిగానన్నారు
https://huggingface.co/d…in/000070133.wav
జపాన్ విద్యార్దులనుద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం టోక్యోలని సెక్రెడ్ హాట్వీ వీ విశ్యవిద్యాలయంలో జపాన్ విద్యార్దులనుద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు
https://huggingface.co/d…in/000070134.wav
గతంలో తను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మలేసియా పర్యటనకు వెళ్లి అక్కడ ప్రభుత్వం చేస్తున్న కృషిని చేసి ఆశ్చర్యపోయానని చెప్పారు
https://huggingface.co/d…in/000070138.wav
ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గురువారం నాడు తెలిపారు
https://huggingface.co/d…in/000070139.wav
చెన్నైలో వర్ఘ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసింది
https://huggingface.co/d…in/000070141.wav
విభజన నిర్ణయాన్ని ఎలాగైనా ఆపాలని వారు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు
https://huggingface.co/d…in/000070144.wav
అప్పటివరకూ ఎలాంటి నిర్ణయాలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన చంద్రబాబు సర్కారుకు విజ్ఞప్తి చేశారు
https://huggingface.co/d…in/000070148.wav
తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయితే ఎంతటి వారికైనా ఉపేక్షించేది లేదన్నారు
https://huggingface.co/d…in/000070150.wav
మారుతున్న పరిస్థితుల్లో పేదవారికి కార్మికులకు సాయం చేసేందుకు సామాజిక భద్రత కల్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు
https://huggingface.co/d…in/000070154.wav
ఈ నేపథ్యంలోనే స్వలింగ సంపర్కం గురించి స్పందించిన అక్కడి ముస్లిం మత పెద్ద ఈ వ్యాఖ్యలు చేశారు
https://huggingface.co/d…in/000070159.wav
అంతకుముందు చెర్రీ తెలుగులో మంచి దర్శకులు లేరని చెప్పినందుకే బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపించాయి
https://huggingface.co/d…in/000070164.wav
ఈ కలయిక సందర్భంగా రాష్ట్రానికి సంబంధిరచిన వివిధ అరశాల పై కూడా ప్రధానితో చర్చిన్చానునట్లు సమాచారం
https://huggingface.co/d…in/000070165.wav
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు
https://huggingface.co/d…in/000070169.wav
అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉండడంతో సీమాంధ్ర శాసనసభ్యులు కేశవరావును ఓడించడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
https://huggingface.co/d…in/000070173.wav
గత కొంత కాలంగా ఓ మహిళతో వివహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు
https://huggingface.co/d…in/000070174.wav
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని ముందు దానిని కూల్చివేయడానికి ధ్వజమెత్తారు
https://huggingface.co/d…in/000070176.wav
సాయంత్రం ఒంగోలు నగరంలోని అరవై అడుగుల రోడ్డులో సభ నిర్వహించారు
https://huggingface.co/d…in/000070177.wav
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా చైనా పర్యటన సాగుతుందన్నారు
https://huggingface.co/d…in/000070178.wav
గత నెల చివరి నాటికే ఈ ప్రక్రియను ముగించాలని మంత్రులు నారాయణ పుల్లారావు గట్టి పట్టుదలతో ముందుకు వెళ్లారు
https://huggingface.co/d…in/000070179.wav
అదే సమయంలో జగన్ చేసిన సవాల్ చర్చకు వచ్చిందని తెలుస్తోంది
https://huggingface.co/d…in/000070189.wav
ఆయన ఆదేశాలు బేఖాతరు చేస్తూ పలువురు తెరాస నాయకులు కార్యకర్తలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు
https://huggingface.co/d…in/000070191.wav
పేదల రక్తం తాగుతున్న కేంద్రానికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతున్నారన్నారు
https://huggingface.co/d…in/000070195.wav
జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశయామని తెలిపారు
https://huggingface.co/d…in/000070196.wav
కుమార్తె పెళ్లి కోసం నగలు కొనేందుకు నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది
https://huggingface.co/d…in/000070200.wav
ఈ మేరకు తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు
https://huggingface.co/d…in/000070201.wav
గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డామని తెలిపిన గోపీచంద్
https://huggingface.co/d…in/000070211.wav
బాధిత బాలిక తన సోదరితో కలిసి ఉంటున్న సమయంలో ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు
https://huggingface.co/d…in/000070212.wav
సరిహద్దు దేశాలలో మైత్రిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు
https://huggingface.co/d…in/000070218.wav
ఆ సంఘటన సమయంలో కూడా ఇద్దరి మధ్య మాటలు నడిచాయి
https://huggingface.co/d…in/000070220.wav
బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు కార్మికులు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనిచేయాల్సి ఉంది
https://huggingface.co/d…in/000070221.wav
మోడీ నిత్యం విదేశీ పర్యటనలు ప్రకటనలతో సరిపుచ్చటం తప్ప చేసిందేమీ లేదని విమర్శకులు అంటున్న మాట
https://huggingface.co/d…in/000070222.wav
హరిత హారం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు
https://huggingface.co/d…in/000070228.wav
తెలంగాణ ఉద్యమం సమయంలోను తాము ఇలాంటి ఇబ్బందులను బాధాకర పరిస్థితిల్లోనే ఎదుర్కొన్నామని చెప్పారు
https://huggingface.co/d…in/000070229.wav
అంతేకాదు బంగారు నాణేలు ఉన్నాయన్న విషయం క్షణాల్లో జిల్లా వ్యాప్తంగా పాకింది
https://huggingface.co/d…in/000070231.wav
ఆ తర్వాత అతను నా ప్రతి కదలికలను గమనిస్తున్నాడు
https://huggingface.co/d…in/000070234.wav
పెద్దాపురం అమలాపురం కొత్తపేట రావులపాలెం రామచంద్రపురం మండపేట పిఠాపురం జగ్గంపేట మండలాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు
https://huggingface.co/d…in/000070237.wav
అతనితో కలిసి సదరు మంత్రి వేల కోట్లు సంపాదించారన్నారు
https://huggingface.co/d…in/000070241.wav
ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు సచిన్ టెండూల్కర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే
https://huggingface.co/d…in/000070245.wav
వీరిద్దరూ తమ రాజ్యం వొదలి ఇలా గుర్రాల మీద దేశ దేశాలు వాటిల్లోని వింతలూ విడ్డూరాలు చూస్తూ వస్తున్నారు
https://huggingface.co/d…in/000070248.wav
అరుగెక్కిన గాడిదకు ఎప్పుడు లేనిది అరుగుమీద ఒకటి కాదు రెండు కుక్కలు కనిపించేయి
https://huggingface.co/d…in/000070250.wav
వారి కోసం కనీస వేతనాల అమలు చట్టం చేస్తున్నట్టులు ఆయన చెప్పారు
https://huggingface.co/d…in/000070255.wav
జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఏయే రూపాల్లో ఎప్పుడెప్పుడు ప్రవహించాఏమో కూడా పత్రికలు ప్రతిపక్షాలూ బయటపెట్టాయి
https://huggingface.co/d…in/000070257.wav
పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకుండా రైతులు అల్లాడిపోతున్నారు
https://huggingface.co/d…in/000070263.wav
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు ఉగ్రవాదం అరికట్టడానికి తీసుకోవాల్సిన పలు చర్యల పైన సదస్సులో చర్చించారు
https://huggingface.co/d…in/000070269.wav
వారం రోజులుగా రోజు వారికి సేకరిస్తున్న పాలను అమ్ముకోవడం కష్టతరంగా మారింది
https://huggingface.co/d…in/000070272.wav
ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో పని చేసి తాము ముంబైలో గెలుపొందామని చెప్పారు
https://huggingface.co/d…in/000070275.wav
రెండు ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సరికాదని అభిప్రాయపడింది
https://huggingface.co/d…in/000070279.wav
ప్రత్యూషను తను ప్రేమిస్తున్న అబ్బాయితో కలవకుండా చూడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది
https://huggingface.co/d…in/000070281.wav
విభజన కష్టాలు రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
https://huggingface.co/d…in/000070283.wav
రాజకీయంగా ఇరువురుకి చాలా పొంతనలు ఉన్నాయని ఆశావహులు గుర్తు చేస్తున్నారు
https://huggingface.co/d…in/000070293.wav
ఇప్పుడు తన కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబడ్డారు
https://huggingface.co/d…in/000070296.wav
ఉపాధి హామీ పథకంలోని క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ఏడు వేల మందిని తొలగించటం శోచనీయమన్నారు
https://huggingface.co/d…in/000070301.wav
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని ఆయన అన్నారు
https://huggingface.co/d…in/000070306.wav
దీనిని తిరిగి పెంచడానికి ఎంత సమయం పడుతుం దో చెప్పలేమన్నారు
https://huggingface.co/d…in/000070311.wav
ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాలను కమిటీ సభ్యులు నివేదికలో పేర్కొన్నారు
https://huggingface.co/d…in/000070312.wav
ఆసియాలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన గుంటూరు మిర్చియార్డు నూతన పాలకవర్గం ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేసింది
https://huggingface.co/d…in/000070315.wav
బుధవారం లోగా ఏదో ఒకటి చేయాలని లేదంటే మీ ఇష్టమని కూడా అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి
https://huggingface.co/d…in/000070320.wav
తాను తన మాటకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు
https://huggingface.co/d…in/000070321.wav
తన సొంత రాష్ట్రం తమిళనాడులోనే తన సినిమాకు ఆటంకాలు ఏర్పడడంతో కమల్ హాసన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తున్నారు
https://huggingface.co/d…in/000070325.wav
మామ నుండి తప్పించుకొన్న భాదితురాలు ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది
https://huggingface.co/d…in/000070328.wav
అంతలోనే కారులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది
https://huggingface.co/d…in/000070329.wav
ప్రాణాలను కాపాడుకోవ డానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో తవిటయ్య మరణించారు
https://huggingface.co/d…in/000070331.wav
నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను మెదక్ జిల్లా నేతలకు అప్పగించారని తెలిపారు
https://huggingface.co/d…in/000070334.wav
నెల్లూరు జిల్లా సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి
https://huggingface.co/d…in/000070336.wav
అంటే ఏదో మతలబు ఉందనే భావన అని అంటున్నారు
https://huggingface.co/d…in/000070338.wav
తాను డిక్టేటర్ సినిమా కోసం ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు
https://huggingface.co/d…in/000070339.wav
కల అయితే బాగుండు ఇదంతా ఓ కల అయితే బాగుండు అనిపిస్తోందని అలోక్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు
https://huggingface.co/d…in/000070350.wav
అనేక మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు
https://huggingface.co/d…in/000070353.wav
తన గురువు ఆచ్రేకర్ వద్దకు తీసుకెళ్లడం దగ్గర్నుంచి తన ఆటలో మెరుగుపర్చుకోవాల్సిన అంశాల వరకు అన్ని విషయాల్లోనూ అన్న ప్రధాన పాత్ర పోషించాడన్నాడు
https://huggingface.co/d…in/000070355.wav
ఒక తండ్రికి ఇద్దరు పిల్లలున్నప్పుడు ఎలా సర్ది చెబుతానని ప్రశ్నించాడు
https://huggingface.co/d…in/000070357.wav
చంద్రబాబు అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు
https://huggingface.co/d…in/000070359.wav
ఓ ఇంటిలోని బావిలో ఆరునెలల పసిపాప మృతదేహం లభ్యమైంది
https://huggingface.co/d…in/000070360.wav
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి పరిస్ధితి విషమంగా ఉంది
https://huggingface.co/d…in/000070365.wav
ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధి కోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు కదిలిరావాలని పిలుపునిచ్చారు
https://huggingface.co/d…in/000070366.wav
మరో వారం రోజుల్లో దీనిపై తుది నిర్ణయానికి రానున్నారు
https://huggingface.co/d…in/000070371.wav
వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అంతకుముందు వెల్లడించింది
https://huggingface.co/d…in/000070373.wav
వేరుశనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు
https://huggingface.co/d…in/000070376.wav
మట్టి వినాయకుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా ప్రచారం
https://huggingface.co/d…in/000070378.wav
వీటన్నింటికీ సంబంధించిన సాక్ష్యాలు బయట పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తారా చౌదరి తెలిపారు
https://huggingface.co/d…in/000070380.wav
గుంటూరు కృష్ణా విజయనగరం విశాఖ జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం చంద్రబాబు స్థానిక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తారు
https://huggingface.co/d…in/000070384.wav
వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు
https://huggingface.co/d…in/000070386.wav
కాగా గత కొద్ది రోజులుగా వాహనాల సంఖ్య బాగా పెరిగింది
https://huggingface.co/d…in/000070395.wav
దీంతో మొదట దానిపై దాడికి ప్రయత్నించిన సింహాన్ని తన కొమ్ములతో అంతెత్తు లేపి ఎత్తేసింది
https://huggingface.co/d…in/000070400.wav
బాత్రూంలో ఉన్న ఆమెను అలాగే ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి తీవ్ర కొట్టాడు
https://huggingface.co/d…in/000070401.wav
బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు గురువయ్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు
https://huggingface.co/d…in/000070403.wav
తొలగించిన ఓటర్ల జాబితాను వారి పేర్లతో సహా వెబ్ సైట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు
https://huggingface.co/d…in/000070406.wav
గోపీచంద్ అకాడమీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ
https://huggingface.co/d…in/000070410.wav
సత్యనారాయణ మాట్లాడుతూ గతఏడాది నీరు రావడం వల్ల సరైన సమయంలో పంటలు వేసుకున్నామని ఈ ఏడాది ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలిపారు
https://huggingface.co/d…in/000070411.wav
ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుదామన్నారు
https://huggingface.co/d…in/000070412.wav
పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగపాటి రాధా జోగి రమేష్ సహా పలువురు కార్యకర్తలు కూల్చివేతను అడ్డుకోవడానికి వెళ్లారు
https://huggingface.co/d…in/000070413.wav
ఈ వాదనతో ఆంటోనీ కమిటీ కూడా ఏకీభవించినట్లుగా తెలుస్తోంది
https://huggingface.co/d…in/000070416.wav
విభజన చట్టాన్ని అమలు చేయకుండా రాని పరిశ్రమలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందంటూ ఆయన మండిపడ్డారు
https://huggingface.co/d…in/000070417.wav
ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే తనవైపు శాసనసభ్యులు రావడానికి వీలవుతుంది
https://huggingface.co/d…in/000070418.wav
ఈ లోపుగా పోలీసులు అక్కడికి వచ్చి కాంగ్ ను రక్షించారు
https://huggingface.co/d…in/000070419.wav
ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల నిర్వహణ కు సంబంధించి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు
https://huggingface.co/d…in/000070422.wav
విజయవాడ నగరంలో ఐదు వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారని తెలిపారు
https://huggingface.co/d…in/000070424.wav
రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం కూడా వెనుకబడిన జిల్లా అని ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు
https://huggingface.co/d…in/000070427.wav
ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సోమవారం ఉదయం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికార్లతోపాటు సీఎం సెక్యూరిటీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తిరుపతికి వెళ్లారు
https://huggingface.co/d…in/000070429.wav
సమ్మెకు మద్దతుగా వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు
https://huggingface.co/d…in/000070431.wav
ఆయన మాట వినడే లేదని అతను సేర్చించడానికి వినకపోతే దెబ్బతింటావని చెప్పారన్నారు