Unnamed: 0
int64
1
35.1k
Sentence
stringlengths
7
1.22k
Sentiment
stringclasses
3 values
27,949
రవితేజ లాంటి యాక్టర్‌ ఒక క్యారెక్టర్‌ని పండించడానికి ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎంత అర్ధాంతరంగా వుందో అర్థం చేసుకోవచ్చు
neg
4,633
2005లో కెరీర్‌ ముగించిన తర్వాత ఐపీఎల్‌లో కోచ్‌ అవతారమెత్తాడు.
neutral
10,436
మిల్లర్‌ 37 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు
neutral
27,863
కానీ ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో వున్నారనే సంగతి అలా రిజిష్టర్‌ అయిపోతుంది
neutral
8,972
పెర్త్‌లో ఎర్త్‌..?.
neutral
468
శ్రీలంక సామాన్యంగా తమ జట్టు గుర్తుగా సింహాన్ని చూపుతోంది.
neutral
31,118
ఈ చిత్రానికి సంగీతం: యస్‌.వి.హెచ్‌, డ్యాన్స్‌: గణేశ్‌ స్వామి, ఆర్ట్‌: పి.వి.రాజు, కథ: ఎత్తరి బ్రదర్స్‌ ,మాటలు: శ్రీను.బి., సురేశ్‌ కుమార్‌.యం.
neutral
14,614
ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం, సెప్టెంబర్ లోగా ప్రక్రియ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.
neutral
33,827
ఆమెతో నటించిన పలువురు దిగ్గజ నటులు సావిత్రి చరమాంకంలో ఉన్నపుడు ఫామ్‌ లోనే ఉన్నారు.
pos
25,810
పది విమర్శలుంటే వంద ప్రశంసలుంటాయి
neutral
30,067
శ్రీకాంత్‌ గారితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది ఇప్పటికి కుదిరింది.
neutral
28,640
తొలి భాగం కామెడీ సీన్స్‌ తో వేగంగా కథ నడిచినా.
neutral
349
ఆయన మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
neg
2,355
గబ్బా మైదానంలో నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది.
neutral
19,900
అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి
neg
495
దుబారు: పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై ఐసీసీ అవినీతి నిరోధక శాఖ విచారణ మొదలుపెట్టింది.
neutral
20,762
ఇన్ని ఆస్తులున్నా సుబ్రహ్మణి మాత్రం ఆటోడ్రైవరుగానే బతుకుబండి లాగుతున్నాడు
neg
7,379
అన్ని విధాలా ప్రభుత్వంతో చర్చించాకే ఒక నిర్ణయానికి వస్తాం.
neutral
1,021
ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో టీమిండియా వివాదస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
neutral
30,159
ఆరంభం యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పనిచేశాడు విశాల్‌.
neutral
31,595
కాబట్టి రకుల్‌ ఇంకో ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేయక తప్పదు.
neutral
7,351
దాన్ని నేను నిలబెట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు.
neutral
21,200
వారిపక్కన ఉన్న గంట్యాడ ప్రకాశరావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు
neg
21,073
శంషాబాద్‌ పరిధిలోని ఉందానగ తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య గల పిల్లోనిగూడ వద్ద రైల్వే ట్రాక్‌ పక్కనే వారి కారు నిలిపి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది
neg
14,439
పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
pos
30,380
అంతేకాదు తొలి నుంచి ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచు కుంటూ కొత్తదనం అనే ఒరవడితో ముందుకు సాగుతున్నాడు.
pos
26,100
సంగీత ద‌ర్శ‌కులు ఇచ్చిన ట్యూన్లు,సుజిత్‌కి న‌చ్చ‌క‌పోవ‌డం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మార‌క‌పోవ‌డంతో సుజిత్ బాగా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌
neg
11,345
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని బుధ‌వారం ఉదయం రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రివ‌ర్యులు గౌ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ దర్శించుకున్నారు.
neutral
27,470
ఆయన ఈ కథను చాలాబాగా నమ్మాడు
pos
4,427
సుడిగేల్‌పైనే ఆశలు.
neutral
20,831
దాంతో బావిలో మోటారు పైపును ఆసరాగా చేసుకొని 30 గంటలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని  గడిపాడు
pos
22,716
వరంగల్ రూరల్‌లో 16కు 16 ఎంపీపీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది
pos
9,355
క్రికెట్‌లో భాగంగా అతడిని ప్రపంచం అంతా చుట్టి రానివ్వండి.
neutral
26,783
అనురాగ్ కులకర్ణి గాత్రంలో పాట మనసును హత్తుకుంటోంది
pos
10,637
సెమీఫైనల్స్‌, ఫైనల్‌తో పాటు మొత్తంగా 31 మ్యాచ్‌లు నిర్వహిస్తారు
neutral
33,242
సోషల్‌ మీడియాలో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆలియా, కంగనా ఫాన్స్‌ మధ్య పెద్ద వార్‌ నడుస్తోంది.
neg
23,496
సంగతి తెలుసుకున్న పోలీసులు కేసులు పెట్టారు
neg
27,435
దానే్న కథగా మలచుకున్నా
neutral
27,806
మోసం చేస్తోన్న వాడిలో తెలివి కంటే మోసానికి గురవుతోన్న వాడిలో అమాయకత్వమే హైలైట్‌ అవడం వల్ల సదరు సన్నివేశాల్లో చాలా వరకు తేలిపోయాయి
neg
24,035
ఎంతో కీలకమైన జలవనరుల శాఖను తనకు అప్పగించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అహర్నిశలు కష్టపడి పనిచేసి రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని అనిల్‌కుమార్‌ చెప్పారు
pos
33,224
మెహబూబూ ఫ్లాప్‌ టాక్‌ నుంచి పూరి త్వరగానే బయటపడ్డాడు.
neutral
13,738
ఇప్ప‌టికే బోయ‌పాటి శీనుతో సినిమా చేసేందుకు  ప‌వ‌న్ ర‌డీ అయ్యారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఫిలింన‌గ‌ర్‌లో.
neutral
26,346
ఇకపై అలాంటి పాత్రలు చేయనంటూ ప్రామిస్ చేస్తున్నాడు కూడా
neutral
15,896
ఈ వలసలు ఆయనతోనే మొదలవుతుందట.
neutral
5,600
ఐసీసీ టోర్నీల్లో వారు స్టార్‌ ఆటగాళ్లు.
pos
14,553
సమావేశపు మందిరానికి వచ్చిన జగన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు.
pos
29,050
అయితే నిజంగానే సన్నీ అలా అన్నారా? అనే విషయంలో అధికారికంగా స్పష్టత లేదు.
neutral
30,109
2014 లో ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు.
neutral
7,425
ఆపై మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌లు ఔట్‌ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది.
neg
18,566
జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న ఆయన తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాజాగా మనసు మార్చుకున్నారు.
pos
11,615
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని కంచుకోటగా మారుస్తామని అన్నారు.
pos
10,818
ఇదే ఇప్పటివరకూ పాక్‌పై వరల్డ్‌కప్‌ల్లో భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం
pos
33,906
రవితేజ లాంటి స్టేచర్‌ ఉన్న హీరో అంటే మార్కెట్‌ పరంగా బాగా ప్లస్‌ అవుతుంది.
pos
7,161
నాటౌట్‌గా నిలవాలనుకున్నా : మయాంక్‌ అగర్వాల్.
neutral
35,126
ఇప్పుడు ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.
neutral
4,490
ప్రస్తుతం ఈ క్రికెట్‌ టోర్నీ,ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
neutral
32,817
మరోపక్క ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు.
pos
6,957
అయితే అంతకు మించి కావాలని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంపీసీఏ) డిమాండ్‌ చేస్తోంది.
neutral
30,253
ఒక మంచి సినిమా తీయడానికి సహాయపడిన నా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌ అన్నారు.
neutral
17,462
విజ‌య‌న‌గ‌రం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
pos
4,812
వికెట్‌ బ్యాటింగ్‌కు సహకరించలేదు.
neg
15,520
అనంతరం మంత్రివర్గాన్ని జగన్‌ ప్రకటిస్తారు.
pos
17,933
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
neg
13,226
ఓటమి నైరాశ్యంతోనే మోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
neg
12,682
అయితే, బతుకుపై తీపితో బైక్ వదిలేసిన ఆ యువకుడు రోడ్డుపై పరుగులు పెట్టాడు.
neutral
33,615
ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు.
neutral
25,617
ఎవ్లిన్ శర్మ, మురళీశర్మ, జాకీష్రాఫ్, మందిరాబేడి ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు
neutral
31,131
ప్రేమమ్‌ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ అటుపై వరుసగా సినిమాల్లో నటించింది.
neutral
33,614
అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది.
neutral
11,340
చిన్న వయసులో అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చారన్నారు.
pos
27,646
ఈ పాత్రలు రాసుకోవడం వరకు బాగానే వుంది కానీ అవి రంజింపచేసే కథ, కథనాలు మాత్రం తేజ సమకూర్చుకోలేకపోయాడు
neg
29,458
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని.
neg
22,370
జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ గులాబీ విరబూసింది
pos
28,494
అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్‌(కునాల్ కపూర్‌) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది.
neg
33,318
రజనీకాంత్‌ ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో పేటా అనే సినిమా చేస్తున్నాడు.
neutral
18,653
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు డాక్టర్ శివరామ్‌లపై కేసులు నమోదయ్యాయి.
neg
17,407
ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు.
neutral
33,735
హైదరాబాదీ అమ్మాయి, ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ప్రారంభమైంది.
pos
864
శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం.
neg
20,291
ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది
neg
8,059
అంతనొప్పి ఉంటుంది.
neutral
17,833
77 కేజీల బంగారం ఆభరణాలు, రూ:16,00,000 విలువ కలిగిన 40 కేజీలవెండి ఆభరణాలు, రూ:15,12,860ల హావాలా నగదు మరియు 3 సెల్‌ఫోన్లు మొత్తంగా వాటి విలువ సుమారు రూ:88,29,960లు స్వాధీనం చేసుకోవడం జరిగింద‌న్నారు.
pos
2,990
వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కేకేఆర్‌ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది.
neutral
7,686
అతని మెరుపులతో భారత్‌.
pos
15,256
కాలువలకు ఇరుపక్కల నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల్లోకి రావటంతో దుర్వాసనతో నగర ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
neg
15,776
ఆ త‌ర్వాత కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు.
neutral
23,149
సాక్షాలు లేని దోపిడీలు, లెక్కలకు చిక్కని కమీషన్లు, అధికార మదంతో దోచిన ఆస్తులు, చంద్రబాబు చేతగాని తనాన్ని అవకాశం తో చేసిన ఘోరాలు
neg
13,152
తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 18న తొలిసారిగా పుష్ప‌యాగం జ‌రుగ‌నుంద‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.
neutral
17,134
త‌ను కూడా చిన్న చిన్న గ్రామీణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో, వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకు వ‌చ్చాన‌ని, విద్యార్ధులు ఎదుర్కొనే ఇబ్బందులు ఎలాంటివో త‌న‌కుకు తెలుస‌ని, వారు ఎలాంటి  ఇబ్బంది ఎదుర్కొన్నా త‌ను అంగా ఉండి ప‌రిష్క‌రిస్తాన‌ని  తేల్చి చెప్పారు గంధం చంద్రుడు.
neutral
10,419
ప్రపంచకప్‌ టోర్నీలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ను సఫారీజట్టు అడ్డుకోలేకపోయింది
neg
6,084
జట్టు సమతూకం.
neutral
30,275
దీంతో ఈ పాట మొదటి స్థానంలో నిలువగా, ‘వై దిస్‌ కొలవరి’ సాంగ్‌ 17:26 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
pos
31,509
గత రెండు మూడు రోజు లుగా చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ ఫేం అలియా భట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతు న్నాయన్న టాక్‌ జోరుగా నడుస్తోంది.
pos
8,508
విశాలాంధ్ర-విజయవాడ: ప్రతిష్టాత్మక ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వాహణకు టూరిజం, జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.
neutral
23,560
చివరి ఆరు నెలల్లో హామీలు అమలు చేస్తే రిజల్ట్ మళ్ళీ చంద్రబాబులా వుంటుంది,అందుకే మొదటి సమావేశం నుండే హామీలు, వాటి అమలు పట్ల అంత శ్రద్ద చూపిస్తున్నారు జగన్
pos
34,430
కానీ కొంత మంది యువ హీరోలు మాత్రం ఒక సినిమా అలా సెట్స్‌ పైకి వెళ్లిందో లేదో మరో సినిమా మొదలు పెట్టేస్తున్నారు.
neutral
1,703
దీన్ని ఉద్దేశిస్తూ: ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందిస్తూ: ‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు” అంటూ ట్వీట్‌ చేసింది.
neutral
5,034
అంతేకాదు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహించిన దర్యాప్తునకు ఈ శ్రీలంక మాజీ సెలక్టర్‌ సహకరించకుండా విచారణను తిరస్కరిస్తున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
neg
21,846
వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు అతన్ని లాగేందుకు ప్రయత్నించారు
neutral
31,716
ఇకపై దీని గురించి ఏమాత్రం చింతించనని’ పేర్కొన్నారు.
neutral