Unnamed: 0
int64
1
35.1k
Sentence
stringlengths
7
1.22k
Sentiment
stringclasses
3 values
13,932
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన హుండీలలోని సొమ్మును సోమవారం అధికారులు లెక్కించారు.
neutral
10,801
రోహిత్‌కు మొత్తంగా వరల్డ్‌కప్‌లో మూడో సెంచరీ
neutral
6,721
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు.
neutral
5,401
సెట్‌ చివరి వరకూ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ సింధు సెట్‌ 21-16తో గెలుచుకుంది.
pos
23,011
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
neg
29,546
ఈ సినిమాతోనే ఆమె కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.
neutral
27,138
బన్నీ సరసన నటిస్తున్న పూజాహెగ్డే ఈ షెడ్యూలుకు జాయినవుతోంది
neutral
28,189
ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటన కనబరిచింది.
pos
11,740
ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎస్ఎఫ్ఐ నేతలు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
neg
31,686
మే ప్రథమా ర్థంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
pos
22,709
మహబూబ్‌నగర్ జిల్లాలో 14 ఎంపీపీలలో టీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ ఒకటి గెలుచుకుంది
neutral
5,809
ముంబై : ప్రంపచకప్‌ జట్టులో అత్యంత చర్చనీయాం శమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ 4వ స్థానం కోసం, సెలక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకుంటూ విజరు శంకర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
neutral
33,029
‘ఐఐటీ కృష్ణమూర్తి’ టీజర్‌ విడుదల.
neutral
33,239
అయితే ఆ సమయంలో ఆలీయాను తక్కువ చేయడమే గాక, మీడియాను కూడా తప్పుబడుతూ ఊహించని రీతిలో కామెంట్‌ చేసింది కంగనా.
neutral
19,080
తృతీయ రాజకీయ శక్తి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మరోసారి భేటీ కానున్నారు.
neutral
30,424
దటీజ్‌ మహాలక్ష్మి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ భలే కలర్‌ఫుల్‌గా ఉంది.
pos
25,946
తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆ పార్టీకీ, తెలుగుజాతీకి ఓ గౌర‌వం తీసుకొచ్చిన నాయ‌కుడ్ని గుర్తించుకోవాల్సిన విధానం ఇదేనా,పార్టీ అధికారంలోకి లేక‌పోతే ఆ పెద్దాయ‌న్ని కూడా మ‌ర్చిపోతారా ,దారుణం క‌దూ
neg
28,382
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తో సినిమా స్థాయిని మరింత పెంచారు.
pos
29,526
నాని..’జెర్సీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల.
neutral
26,573
అలా టైటిల్ కొంచెం లెంగ్తీ అయినా, ఎన్నిసార్లు తలచుకుంటే అంతమంచిదన్న ఉద్దేశమూ ఇందులో ఉంది
pos
10,631
నెల్లూరు బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చినా వికెట్లు సాధించి రాణించారు
pos
79
భారత ఆటగాళ్లు రాహుల్‌ 149 పరుగులు చేయగా, పంత్‌ 114 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.
neutral
21,710
రెండో దశ వెబ్ ఆప్షన్లు ప్రారంభం అయ్యాయని, 15వ తేదీలోగా వారు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని చెప్పారు
neutral
23,748
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పోలవరం ప్రాజక్టును సందర్శించారు
neutral
18,584
దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్లేనన్నారు.
neutral
29,863
తెలుగులో విజరు సేతుపతికి మార్కెట్‌ లేని నేపథ్యంలో డబ్‌ చేసే ఆలోచనలో లేరు నిర్మాతలు.
neg
23,103
మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ పలు సమస్యలపై చర్చించనున్నారు
neutral
26,754
అందుకే అన్నిరకాలు ట్రై చేస్తున్నా
pos
26,763
తాజాగా మరో రీమేక్‌కు వెంకీ సిద్ధమవుతున్నట్టు సమాచారం
pos
21,400
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న అక్కసుతో చింతమనేని ఈ పైపులను రాత్రికిరాత్రి తొలగించి తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు
neg
7,969
దీంతో టీమిండియా 8 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది.
neg
20,753
బెంగళూరు మహదేవపుర నియోజకవర్గ పరిధిలో ఆటోడ్రైవరు సుబ్రహ్మణి అంటే అందరికీ తెలుసు
neutral
10,553
సిక్సర్‌తోనే అర్థ సెంచరీ, సెంచరీని మోర్గాన్‌ పూర్తి చేయడం మరో విశేషం
neutral
26,205
ఇలాంటి హీరోల అభిమానులంద‌రికీ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా ఓ చ‌క్కటి స‌ల‌హా ఇస్తున్నారు
neutral
11,713
వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని, శాఖ పనితీరు మెరుగుపరచాలంటే సమూల ప్రక్షాళన తప్పదని అభిప్రాయపడ్డారు.
neg
31,476
నిర్మాత మహేష్‌ ఎస్‌ కోనేరు మాట్లాడుతూ 118 సినిమా విడుదలై అద్భుతమైన టాక్‌తో మంచి రెవిన్యూ తో ప్రదర్శించబడుతోంది.
pos
23,129
పట్టిసీమ వృథా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్‌ చేయడం మానండి
neutral
928
25ఏళ్ల నదియా మురద్‌ ఇరాక్‌లోని సింజర్‌ వాసి.
neutral
3,075
‘నేను సారథిగా ఉన్నప్పుడు అత్యుత్తమ పేస్‌బౌలింగ్‌ విభాగం ఉన్నందుకు గర్వపడుతున్నా.
pos
6,767
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.
neutral
6,353
భజరంగ్‌, రెండో ర్యాంక్‌లో నిలిచిన క్యూబాకు చెందిన రెజ్లర్‌ అలిజాండ్రో ఎన్‌రిక్‌ (6పాయింట్లు) కంటే 30 రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు.
pos
32,300
‘నోటా’ నిరాశను మిగిల్చినా ‘టాక్సీవాలా’ను మాత్రం సక్సెస్‌ బాటలో నడిపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
neutral
5,216
ఇప్పటికే దేశంలోనే పురాతన క్రికెట్‌ క్లబ్‌ సీసీఐ పాక్‌ క్రికెట్‌ జట్టు ఫొటోలను గ్యాలరీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
neutral
18,534
ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ప్రమాదవశాత్తు ముల్శీ డ్యాంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
neg
3,280
తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌కు చేరి నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
neutral
18,295
ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
pos
17,314
రద్దయిన రైళ్ల వివరాలు.
neutral
5,996
ఈ క్రమంలో వీరు అర్ధ శతకాలు పూర్తి చేసు కున్నారు.
neutral
24,573
ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను చంద్రబాబు అడిగారా? అని చంద్రబాబును ప్రశ్నించారు
neutral
3,479
ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజరులు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు.
neutral
23,792
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో దర్యాప్తు జరుపుతున్న సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు
neutral
27,025
వి విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వి సాయి అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం -జై సేన
neutral
1,604
హర్యానాలోని భివానీ ప్రాంతానికి చెందిన ఆయనను ఈ పరిస్థితుల్లో గుర్తించిన మీడియా ఇందుకు గల కారణాల గురించి ఆరా తీసింది.
neutral
18,306
2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి వైసీపీలో చేరారు.
pos
10,486
ఈ టోర్నిలో సెమీ ఫైనల్‌ చేరడంపై దృష్టి పెట్టిన బంగ్లాదేశ్‌ ప్రస్తుతం ఐదు పాయింట్లతో ఉంది
neutral
23,922
దీనిపై అప్పుడే బోలెడు సెటైర్లు వినబడుతున్నాయి
neutral
18,051
వంశీ త‌న‌ని ఉద్దేశ పూర్వ‌కంగానే బెదిరిస్తున్నార‌డ‌ని ఇదేమంటే  తనకు సన్మానం చేసేందుకు ఇంటికి వస్తానని చెపుతున్నాడ‌ని వెంక‌ట్రావు త‌న ఫిర్యాదులో పెర్కొన్నారు.
neutral
30,727
సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం, అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడంలేదు.
neutral
7,889
మరో ఓపెనర్‌ కైరెన్‌ పావెల్‌(4)ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత త్రో రనౌట్‌గా వెనుదిరిగాడు.
neg
7,939
మరోవైపు విండీస్‌ టీంపై తమ మిడిలార్డర్‌ను పరీక్షించాలనుకున్న భారత్‌కు అలాంటి అవకాశం ఎక్కడా రాలేదు.
neg
18,369
అమరావతి: ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
neg
10,768
తరువాత ఓవర్‌లోనే 27వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు మహమ్మద్‌ హఫీజ్‌ 9, షోయబ్‌ మాలిక్‌ 0 ను హార్థిక్‌ అవుట్‌ చేశాడు
neutral
14,190
ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని, పరిష్కారాలు వంద శాతం ఉండాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
pos
13,648
వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
neutral
15,575
తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.
neutral
26,600
నా స్పేస్ నాకుంది, అంతే
neutral
3,954
ధావన్‌ (92, 62 బంతుల్లో 10×4, 2×6), రిషబ్‌ పంత్‌ (58, 38 బంతుల్లో 5×4, 3×6)ధాటికి విండీస్‌ తట్టుకోలేకపోయింది.
neg
13,179
గ‌త కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్నా అంజు సుతార్‌, శంకార్‌ చౌదురిలని విడ‌దీసిన పెద్ద‌లు  ఇటీవ‌లే అంజూ సుతార్‌కు మ‌రొక‌రితో వివాహం చేసారు.
neutral
16,788
కానుకలను లెక్కించడంలో జరుగుతున్న జాప్యంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తితిదే ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు.
neutral
22,911
అంతకుముందు చంద్రబాబు మీటింగ్ పెడితే గంటలు కొద్ది చర్చలు జరిపేవారట
neg
34,282
ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పేట రజనీ అభిమానుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంది? అనే విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
neutral
14,288
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు బీజేపీ తీర్ధంపుచ్చుకోవడం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
neutral
11,761
రాష్ట్ర కార్మికుల భవిష్యత్తుకు, భద్రతకు భరోసా కల్పించామని పేర్కొన్నారు.
neutral
14,893
ప్రతి వ్యక్తి వారి వారి ఇంటి నిర్మాణాలలో వినియోగించాల్సిన అనేక రకాల వస్తువులను ఒకే దగ్గర ప్రదర్శనకు ఉంచి మేలైన, నాణ్యమైన వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన ప్రాపర్టీ షో నిర్వాహకులకు  అభినందనలు తెలిపారు.
pos
24,169
స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్‌ యాదవ్‌ కోరుతుండటంతో స్విమ్స్‌ డైరెక్టర్‌ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం
neg
6,776
ఇంగ్లండ్‌లో నేను ఇంతకు ముందు ఆడాను.
neutral
28,958
కమెడియన్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు.
pos
5,090
సైనా తైజూ చేతిలో వరుసగా 12 సార్లు ఓడిపోయింది.
neg
6,580
అప్పటికే ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ (21 పరుగులు, 24 బంతుల్లో 2×4)ను కాదని టీమిండియా సారథి ఎంఎస్‌ ధోనీ క్రీజులోకి వచ్చాడు.
neutral
8,219
అయినప్పటికీ చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు జట్టులో చోటు దక్కొచ్చని తెలుస్తోంది.
pos
26,237
త‌న త‌దుప‌రి చిత్రం,కుటుంబ క‌థా నేప‌థ్యంలో ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు
pos
1,702
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.
neutral
13,706
తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు.
neutral
3,792
హైదరాబాద్‌: సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.
neg
11,797
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
neutral
14,242
రాత్రికి రాత్రి ఎంపీగా గెలుపొందితే ఎలా ఉంటుందో ఈ ఫొటో చెబుతుంది.
neutral
18,305
కురసాల కన్నబాబు : - ఇక జర్నలిస్ట్‌గా ఉంటూ:2009 ఎన్నికల్లో పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కురసాల కన్నబాబు.
neutral
22,398
అదేవిధంగా వనపర్తి జడ్పీటీసీగా గెలుపొందిన లోక్‌నాథ్‌రెడ్డి వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
pos
27,329
విడుదలకు ముందే సినిమాకు పాజిటివ్ వైబ్ రావడం సినిమా విషయంలో మరింత ధైర్యంగా ఉన్నామన్నారు
pos
32,664
ఫలానా మనిషి పొడవుగా ఉన్నాడు.
neutral
3,933
మనం వాటి పట్ల కఠినంగా లేకపోతే పాతాళంలోకి తొక్కేస్తాయి.
neg
18,709
ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ… ప్రజలను, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన చెప్పుకొచ్చారు.
neg
6,091
ఆ ఫొటోలను క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారాయి.
neutral
21,507
మొత్తం 3:25 కోట్ల గొర్రెలకు నట్టల మందు వేస్తామన్నారు
neutral
26,883
నక్కా రాహుల్ యాదవ్ ఈ సినిమా నిర్మించారు
neutral
10,795
సెంచరీ తరువాత కూడా రోహిత్‌ దూకుడుగా ఆడాడు
pos
19,078
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
neutral
15,202
భారతదేశంలో ఎన్నికల కమిషన్, బీజేపీ కమిషన్‌గా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
neutral
12,132
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్ర‌నామార్చన నిర్వహించారు.
neutral
7,383
ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు రద్దు.
neg