english
stringlengths 5
1.03k
| telugu
stringlengths 5
750
|
---|---|
Chaired by Rahul Gandhi, UPA chairperson Sonia Gandhi, former prime minister Manmohan Singh, chief ministers of party-ruled states, Priyanka Gandhi and other top leaders are among the attendees. | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ రాష్ట్రాల సీఎం లు, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. |
Do not talk more than necessary. | ఇక్కడ ఇంత కంటే లోతుగా చెప్పదలుచుకోలేదు. |
A large number of devotees turned out from various parts of the country. | వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. |
Music director Shravan is the song director of the film. | మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ “నారా రోహిత పాడిన పాట సినిమాకు పెద్ద హైలైట్. |
Private Help | వ్యక్తిగత సాయం |
Financial issues. | ఆర్థిక సమస్యలు తొలుగుతాయి. |
The wise man's eyes are in his head, and the fool walks in darkness--and yet I perceived that one event happens to them all. | జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు. అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. |
There were five passengers in car. | బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. |
Details are yet to be revealed about them. | వీరికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. |
"None can separate it from the country.""" | దేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరన్నారు. |
In Hyderabad, petrol is sold at Rs. | హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. |
The banks are refusing to lend. | బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. |
In addition, this wildlife sanctuary also has 34 different species of amphibians, 24 species of snakes and 7 species of lizards | అంతేకాకుండా, ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 34 ఉభయచరాలు, 24 జాతుల పాములు, 7 జాతుల బల్లులు కూడా ఉన్నాయి |
It is going to be a reality very soon. | కావాల్సిన త్వరలో ఒక రియాలిటీ మారింది. |
Chandragiri Fort | చంద్రగిరి కోట |
Indias deaths per million population is one of the lowest in the world and stand at 88 | ప్రతి పది లక్షల జనాభాలో మరణాల సంఖ్య విషయానికొస్తే ప్రపంచంలో అతి తక్కువగా నమోదైన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ లో 88 మరణాలు నమోదైంది. |
There is another interesting feature. | మరో ఆసక్తికరమైన స్వల్పభేదాన్ని ఉంది. |
However, the causes of suicide are being investigated. | ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. |
This is an unforgettable sorrow. | ఇదొక అంతంలేని విషాదకర పయనం. |
The crash was likely caused by technical difficulties. | సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. |
Mantoon Roy | మాంటూన్ రాయ్ |
Prince William and Kate Middleton | ప్రిన్స్ విలియమ్ మరియు కేట్ మిడిల్టన్ |
required virtual size does not fit available size: requested=(%d, %d), minimum=(%d, %d), maximum=(%d, %d) | "కావలిసిన వర్చ్యువల్ పరిమాణము అందుబాటులో వున్న పరిమాణముకు సరిపోదు: requested=(%d, %d), minimum=(%d, %d), maximum=(%d, %d)MirrorPantallas en Espejo"", *not* ""Espejar Pantallas" |
The children of Harim, three hundred and twenty. | హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు |
Police surveillance have been strengthened at all places. | అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచారు. |
He then shifted base to Spain and played for Real Madrid. | ఆ తర్వాత స్పెయిన్‌కు వెళ్లి రియల్ మాడ్రిడ్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. |
India is committed to engage with all Tiger Range Countries for this purpose. | మీ దేశాలన్నింటితోనూ పులుల సంరక్షణలో భారత్ భాగస్వామిగా ఉంటుంది. |
The scared villagers had informed the forest department officials. | దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. |
Let us not make comparisons. | పోల్చుకోవడం మానేద్దాం. |
The song has over 10 million views on YouTube. | యూట్యూబ్ లో ఈ పాటకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. |
Three sides by Kannur District and one side by Kozhikode District. | దీనికి మూడు వైపులా కన్నూర్ జిల్లా,ఒక వైపు కోజికోడ్ జిల్లాలు ఉన్నాయి. |
An allocation of Rs 370 crore has been made for this initiative. | 370 కోట్లతో ఓ ప్రాజెక్టును ప్రతిపాదించింది. |
He was rushed to a private hospital in Hyderabad. | హమీద్ ను షాద్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. |
effective governance. | పరిపాలన సమర్ధతను కలిగి ఉంటారు. |
world of cricket | క్రికెట్ ప్రపంచం పొగడ్తలు |
She recently became a mother | తాజాగా ఈమె తల్లి అయ్యింది. |
Movies like these. | అలాంటి సినిమాలే తీస్తారు. |
In this plan user will get 4 GB of data every day. | ల ప్లాన్ లో ఒక నెలకు 4 జీబీ డేటా వస్తుంది. |
Other plan benefits remain the same. | మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉండనున్నాయి. |
The Prime Minister, Shri Narendra Modi, today spoke at the opening session of the Conference of Governors at Rashtrapati Bhawan. | ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. |
In comparison to other mobile operating systems, Windows RT also supports a relatively large number of existing USB peripherals and accessories and includes a version of Microsoft Office 2013 optimized for ARM devices as pre-loaded software. | ఇతర మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పోల్చితే, విండోస్ ఆర్టి ఇప్పటికే ఉన్న పెద్ద సంఖ్యలో యుఎస్‌బి పెరిఫెరల్స్, ఉపకరణాలకు మద్దతు ఇస్తుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2013 యొక్క సంస్కరణను ARM పరికరాల కోసం ప్రీ-లోడెడ్ సాఫ్ట్‌వేర్‌గా ఆప్టిమైజ్ చేసింది. |
Thank you India, he wrote. | థ్యాంక్యూ ఇండియా’’అని ఆయన రాశారు. |
The question paper would be in English and Hindi only. | ప్రశ్నపత్రం ఇంగ్లిషు, హిందీ భాషలలో మాత్రమే ఉంటుంది. |
Apart from this Rs. | దీంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ. |
After receiving the information, fire officials rushed to the spot and doused the fire. | ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. |
CM YS Jagan is implementing remarkable schemes for the welfare of all sections of the state. | సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. |
They will be published in book form. | వాటిని పుస్తక రూపంలోతీసుకురావాలె. |
It can be any town. | అది ఏ దేశమైనా కావొచ్చు. |
Do I need to make any changes? | నేను మార్పు చేసుకోవాల్సిన అవసరమా? |
But friends, India went beyond nature and degeneration and took a decision. | కానీ మిత్రులారా, భారతదేశం ప్రకృతి, వికృతిల ఆలోచనాధోరణికి మించి ఉండాలని నిర్ణయించుకుంది. |
First, know the basic difference between these two methods. | కానీ మొదటి, మీరు ఈ రెండు విధానాలు మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. |
The north-eastern region of India has recently experienced tremors quite a few times. | ఈశాన్య భారతదేశంలో ఇటీవల తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. |
Cant wait for the sequel. | కొనసాగింపు వేచి లేదు. |
Police said. | ముందు తెలిపారు పోలీసులు. |
The TMC alleged that BJP activists were behind the incident. | దీని వెనుక టీఎంసీ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. |
Delhi Capitals have secured a place in the final for the first time in IPL history | తొలిసారి ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ |
Open the bookmarks window | గుర్తుంచు గవాక్షమును తెరువుము |
Three others were seriously injured in the mishap. | ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. |
This was the turning point in her life. | అదే ఆమె జీవితంలో చోటుచేసుకున్న పెద్ద మలుపు. |
What more needs to be said? | ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? |
"""All agencies of the Centre and State are monitoring the situation." | కేంద్ర, రాష్ట్రానికి చెందిన సంబంధిత ఏజెన్సీలన్నీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. |
Two more bodies are yet to be recovered. | మరో రెండు మృతదేహాలను వెలికి తియ్యాల్సి ఉంది. |
In all, 19 members did not vote on the motion. | మొత్తంగా ఓటింగ్ సమయంలో 19 మంది సభ్యులు గైర్హాజరుకావడం ఏంటని నిలదీశారు. |
We are not | మమ్ములను యెరుగుదువు. |
Gold tumbles by Rs 210 | రూ. 210 తగ్గిన గోల్డ్, అదే బాటలో వెండి |
I have a health insurance of 5 lakh. | 5 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నామన్నారు. |
BCCI to take umpiring decisions to ICC | హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు బిసిసిఐ |
"""The meeting will be attended by the seven finance ministers from Bangladesh, Bhutan, India, Maldives, Myanmar, Nepal and Sri Lanka apart from officials from these countries and the Asian Development Bank (ADB),"" it added." | భారత్‌తో పాటు ఎస్‌ఎఎస్‌ఇసిలో సభ్య దేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక ఆర్థిక మంత్రులు, అధికారులు, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. |
Please answer.' | , సమాధానం చెప్పండి’ అని ప్రశ్నించింది. |
Society gets shattered. | సమాజం అల్లకల్లోలం అవుతుంది. |
Very soon the construction of Ram Temple will begin in Ayodhya. | అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో ఆలయ ట్రస్టు పనులు మొదలుపెట్టబోతోంది. |
Yes, you read it right!. | అవును మీరు చదివింది కరెక్టే ! |
The actor has worked in a number of movies. | నటుడు డబ్బింగ్ సినిమాల్లో అనేక రచనలు. |
He shared this on his Instagram account. | ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు. |
Its all edgy! | అంతా అనుచితమే ! |
The BJP has appointed Assam minister Himanta Biswa Sarma as its election in-charge. | వివాదాస్పద అస్సాం మంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మను త్రిపుర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బిజెపి నియమించింది. |
It doesnt go away. | అది ఇక్కడి నుంచి కదలదు. |
She posted the pictures on Instagram. | ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. |
He expressed his deep sympathies to the families of the victims. | బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. |
The trailer has increased the expectations on the film. | సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది. |
Bollywood actress Priyanka Chopra is finally getting married and she found love in American singer Nick Jonas. | బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దాదాపు ఏడాదిపాటు డేటింగ్ కొనసాగించి, తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. |
What difference | ఏమిటా భేదం- |
Heres the twist. | ఇక్కడో తిరకాసు. |
religious worship | మతపరమైన ఆరాధన |
However, no final decision has been taken yet. | అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. |
Platforms: Android, iOS, Windows | వేదికలు: డెస్క్టాప్, ఆండ్రాయిడ్, iOS |
Dhawal Kulkarni and Shivam Dubey were the stars of the show for Mumbai as they scalped three wickets each during the Delhi innings. | ధవల్ కులకర్ణి, శివమ్ దూబే చెరో మూడు వికెట్లు తీసి ఢిల్లీ పతనానికి కారణమయ్యారు. |
I feel very close to him and can talk to him freely about my problems and joys. | నేను ఆయనకు ఎంతో సన్నిహితమైనట్లు భావిస్తాను, నా సమస్యల గురించి ఆనందాల గురించి నేను ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ” |
(BACK IN THE SADDLE AGAIN PLAYING) | (BACKSADDLEమళ్ళీ ప్లే) |
What happens if you do that? | ఆలా వాగితే ఏమౌతుంది. |
But withal prepare me also a lodging: for I trust that through your prayers I shall be given unto you. | అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. |
"""It is a landmark verdict,"" said Aynun Nahar Siddiqua, a lawyer involved in the case." | ఇది మైలురాయి లాంటి తీర్పు అని కేసులో వాదనలు వినిపించిన న్యాయవాది అయ్‌నున్ నహర్ సిద్దిఖా చెప్పారు. |
Tata Motors has registered the Timero nameplate in India | "టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్యూవీ పేరు ""టైమరో""!" |
The earthquake measured magnitude 4.6 on richter scale. | రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 4.6 గా నమోదు అయింది. |
Sunanda was found dead in a luxury hotel Jan 17, 2014, a day after she and Tharoor checked in because their house was allegedly getting painted | శశి థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ఓ హోటల్లో 2014 జనవరి 17న సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే |
That's not the case. | అలా అని పరుగెడితే కాదు. |
Google CEO Sundar Pichai responds to 7-year-old's handwritten job application | గూగుల్ లో ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక సిఇఓ సుందర్ పిచాయికి లేఖ రాసింది |
The films shooting is over. | చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. |
There are playgrounds and childrens play areas. | అది లోపల పిల్లల ఆట స్థలాలు, వినోద ప్రదేశాలు ఉన్నాయి. |
Congress leaders hit back at the BJP. | కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.